ఆర్టీసి ప్రయాణికులకు శుభవార్త

54చూసినవారు
ఆర్టీసి ప్రయాణికులకు శుభవార్త
విజయవాడ, గుంటూరు, ఒంగోలు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆదిలాబాద్ నుండి ప్రతిరోజు లహరి ఏసి సర్వీస్ బస్ నడుపుతున్నట్లు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన తెలిపారు. అదిలాబాద్ నుండి ప్రతిరోజు ఒంగోలుకు లహరి ఏసి సర్వీస్ మధ్యాహ్నం 15: 30 కు ఈ బస్సు బయలుదేరుతుందని అదేవిధంగా ఒంగోలు నుండి 16. 30 కు బయలుదేరుతుంది అన్నారు. ఇందులో భాగంగా గుంటూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా ఆదిలాబాద్ చేరుకుంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్