గౌడ సంక్షేమ సంఘం మహిళ విభాగం కమిటీ ఎన్నిక

70చూసినవారు
గౌడ సంక్షేమ సంఘం మహిళ విభాగం కమిటీ ఎన్నిక
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా మహిళా విభాగం కమిటీని ఆదిలాబాద్ పట్టణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షురాలిగా బి. పద్మావతిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా రేఖ రజనీగౌడ్, కోశాధికారి మాలాశ్రీ గౌడ్, గౌరవాధ్యక్షురాలు ఎ. రామాంజలి గౌడ్, ఉపాధ్యక్షురాలు బి. జమునాబాయి, ఎ. విజయలక్ష్మి, మేఘనా గౌడ్, ఉప కార్యదర్శులుగా బి. రమాదేవి గౌడ్, వీణ గౌడ్, కల్పన గౌడ్, కావేరి గౌడ్, పూజా గౌడ్, భారతి గౌడ్ ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్