ఘనంగా సంత్ సద్గురు బాజీరావు సప్తహా ముగింపు వేడుకలు

78చూసినవారు
జైనథ్ మండలం కరంజి గ్రామంలో సంత్ సద్గురు బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సప్తహను పురస్కరించుకుని గత వారం రోజులుగా వివిధ ఆధ్యాత్మిక క్రతువులను గ్రామంలో భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. ఇక ముగింపు సందర్భంగా గ్రామా ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను అందంగా అలంకరించిన రథంలో ఉంచి ఊరేగింపు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్