ఆశ్రమ పాఠశాల మేడిగూడలో విద్యార్థులకు సామూహిక అక్షర అభ్యాసం

68చూసినవారు
ఆశ్రమ పాఠశాల మేడిగూడలో విద్యార్థులకు సామూహిక అక్షర అభ్యాసం
ఆశ్రమ పాఠశాల మేడిగూడలో బడిబాటలో భాగంగా సామూహిక అక్షర అభ్యాసం ఎచ్ఎం స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కాంప్లెక్స్ ఉపాధ్యాలు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్