గుడిహత్నూర్: 'ప్రజలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం'

64చూసినవారు
గుడిహత్నూర్: 'ప్రజలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం'
నిరుపేద ప్రజలను ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఏఐసీసీ సభ్యుడు డా. నరేష్ జాదవ్ అన్నారు. శనివారం గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామంలో లబ్దిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కరుణాకర్, నారాయణ్ రెడ్డి, ఆరిఫ్ ఖాన్, జలీల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్