గుడిహత్నూర్ మండలానికి చెందిన బీఅర్ఎస్ నాయకులు శనివారం నేరడిగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ ముండే, మాజీ కోప్షన్ సభ్యులు శైక్ జమీర్, మాజీ ఎంపీటీసీ షాగీర్ ఖాన్, మాజీ సర్పంచ్ పవార్ రవినాయక్, జిల్లా నాయకులు జాదవ్ రమేష్, తదితరులు ఉన్నారు.