ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

56చూసినవారు
హనుమాన్ బ్రహ్మోత్సవ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయ్ హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రను ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఆదిలాబాద్‌లోని శ్రీరామ గోపాలకృష్ణ మఠం వద్ద హనుమాన్ విగ్రహానికి మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి వారు ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్