భారీగా పిడిఎస్ రైస్ పట్టివేత

57చూసినవారు
భారీగా పిడిఎస్ రైస్ పట్టివేత
ఆదిలాబాద్ శివారులోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని బుదవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజాహిద్ అనే వ్యక్తి పిడిఎస్ బియ్యాన్ని వాహనాలలో తరలించేందుకు లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు ఘటన స్థలాన్ని డిఎస్పి జీవన్ రెడ్డి సందర్శించారు. సుమారు 120 క్వింటాళ్లకు పైగా పిడిఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. సిఐలు కరుణాకర్, ఫణిందర్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్