మావలలో భారీ వర్షం

67చూసినవారు
మావల మండల కేంద్రంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు స్థానిక దుర్గానగర్, రాంనగర్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా వాతావరణం ఒకేసారి మార్పు చెంది ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అర్ధ గంట వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వాతావరణ ఒకేసారి చల్లబడింది.

సంబంధిత పోస్ట్