నార్నూర్ మండలంలో శనివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన కురిసింది. ఈ సందర్బంగా భీంపూర్, కొత్తపల్లి, మాన్కపూర్, గంగాపూర్, తాడిహత్నూర్, మహాగావ్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. దినమంతా ఎండగా ఉంది ఒక్కసారిగా వాతావరణం చల్లచల్లగా మారింది. ఈదురు గాలులతో వర్షం కురవడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.