భారీగా రేషన్ బియ్యం పట్టివేత

74చూసినవారు
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
అదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పెద్ద ఎత్తున పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వ్యాన్ ను రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందా (టి) సమీపంలో బుధవారం ఐడి పార్టీ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డట్లు. సమాచారం డిఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ లు కరుణాకర్ రావు, ఫణిదర్, సిబ్బంది నరేష్, క్రాంతి కుమార్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్