ఇచ్చోడ: కేశవపట్నంలో ఉద్రిక్తత

61చూసినవారు
ఇచ్చోడ మండలం కేశవపట్నంలో అటవీ శాఖ అధికారుల సోదాలు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే. అక్రమ కలప నిల్వల సమాచారంతో కేశవపట్నం గ్రామానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులపై కొంతమంది స్థానికులు ఎదురు తిరిగారు. స్థానికుల దాడిలో అటవీశాఖ వాహనం అద్దాలు పగలగా, ఓ ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేశవపట్నంలో పోలీస్ బలగాలను మోహరించారు. పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్