పోలీస్ బెటాలియన్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

83చూసినవారు
పోలీస్ బెటాలియన్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ వద్ద గల తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమాండెంట్ నితికా పంత్ హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కుల మతాలకతీతంగా యావత్ భారతదేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నామని తెలిపారు. అడిషనల్ కమాండెంట్ దేవిదాస్ రాథోడ్, సిబ్బంది, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్