దివ్యాంగుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

53చూసినవారు
దివ్యాంగుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అదిలాబాద్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కాంప్లెక్స్ లోని సంఘ భవనంలో గురువారం దివ్యాంగులతో కలిసి వికలాంగుల సంక్షేమ అధికారి సబిత జాతీయ జెండాను ఎగురవేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు బావునే నగేష్, కార్యదర్శి ఉగ్గే నానయ్య, సిద్ధి అఫ్సర్, సంతోష్, సయ్యద్ హంజా, వినోద్, చిన్న రమేష్, వినాయక్, మహేందర్, ధర్మపురి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్