ఇండియన్ డెంటల్ అసొసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

54చూసినవారు
ఇండియన్ డెంటల్ అసొసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
సమజాహితం కోరుతూ ప్రతి ఒక్కరు తమ వంతుగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లో ఇండియన్ డెంటల్ అసొసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు జి. సాయిరాం, ప్రధానకార్యదర్శి చిన్మయి వజ్, కోశాధికారి సంజీవ్ తోపాటు సభ్యులతో డీఎంహెచ్ఓ ప్రమాణ స్వీకారం చేయించారు. దంత సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్