ఆదిలాబాద్: ప్రధాన చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్ ఎర్పాటు చేయండి

55చూసినవారు
ఆదిలాబాద్: ప్రధాన చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్ ఎర్పాటు చేయండి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్ లో ఏర్పాటు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ పేర్కొన్నారు. ఈ విషయమై శనివారం ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ఎంతో అవసరం అని తెలిపారు. ఈ విషయంపై సీఐ సానుకూలంగా స్పందించిన వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అబ్దుల్ మొయిస్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్