మాదకద్రవ్యాల కేసులలో పరిశోధన కీలకం: ఎస్పీ

60చూసినవారు
మాదకద్రవ్యాల కేసులలో పరిశోధన కీలకం: ఎస్పీ
మాదకద్రవ్యాల కేసులలో పరిశోధన కీలకంగా వ్యవహరిస్తుంది అని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. మాదకద్రవ్యాల కేసులలో పరిజ్ఞానాన్ని, పరిశోధనలు పెంపొందించేందుకు జిల్లా ప్రత్యేక పిపి రమణ రెడ్డీ ద్వారా సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల కేసులలో పరిశోధన ఎలా చేయడం, కేసు నమోదు ఏ ఏ పరిస్థితులను బట్టి చేయడం, దర్యాప్తు నిర్వహించి చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో తీసుకోవలసిన పద్ధతులను వివరించారు.

సంబంధిత పోస్ట్