ఎంపీ, ఎమ్మెల్యేను కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు

59చూసినవారు
ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఇస్కాన్ ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 13న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న శ్రీ జగన్నాధుని రథయాత్ర మహోత్సవానికి హాజరుకావాలని ఎంపీ, ఎమ్మెల్యేను వారు ఆహ్వానించారు. జగన్నాధుని రథయాత్ర కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ, ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్