ఆదిలాబాద్ లో కురుస్తున్న వర్షం

1చూసినవారు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. రాబోయే 2 గంటల్లో హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్