జైనథ్ మండలంలోని సావాపూర్ గ్రామంలో గురువారం ఉదయం సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మహాబోధి మహావిహార ముక్తి ఆందోళనపై బౌద్ధులకు అవగాహనా కల్పించారు. మార్షల్ రవిచంద్ర జాబాడే మాట్లాడుతూ.. సామాజిక మార్పును పెంపొందించడంలో గ్రామస్తులు అట్టడుగు స్థాయి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంబ్లే రమాకాంత్, విశాల్ కాలంకర్, తదితరులు పాల్గొన్నారు.