జైనథ్: 12 మందిపై కేసు నమోదు

80చూసినవారు
జైనథ్: 12 మందిపై కేసు నమోదు
జైనథ్ మండలం సాంగ్వి గ్రామంలో పెనుగంగ నది నుండి ఆదిలాబాద్ కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 12 మందిపై కేసు నమోదు చేశారు. మూడు టిప్పర్లు, ఒక జేసీబీ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్