Feb 09, 2025, 12:02 IST/మణిపూర్ సీఎం రాజీనామాFeb 09, 2025, 12:02 ISTమణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. తొలుత ఆదివారం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం తన రాజీనామా లేఖను గవర్నర్కు అందించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణదారుణం.. స్కూల్ డ్రెస్లోనే చెట్టుకు వేలాడుతూ ఇద్దరు బాలికల మృతదేహాలు Feb 09, 2025, 11:02 IST