కాగజ్ నగర్: గాలికుంటు వ్యాధి టీకా ప్రారంభం

60చూసినవారు
కాగజ్ నగర్: గాలికుంటు వ్యాధి టీకా ప్రారంభం
కాగజ్ నగర్ పట్టణంలో బుధవారం ఆవులకు గాలికుంటు వ్యాధి టీకా ఇచ్చే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల గాలికుంటు వ్యాధి నుంచి పశువులను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. విజయ్, డా. పరిమళ, డా. రాజ్ కుమార్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్