కాగజ్నగర్: ప్రపంచ మేధావి డా.అంబేడ్కర్: ఎమ్మెల్యే హరీష్

80చూసినవారు
కాగజ్నగర్: ప్రపంచ మేధావి డా.అంబేడ్కర్: ఎమ్మెల్యే హరీష్
ప్రపంచ మేధావి డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పేర్కొన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని డా. అంబేడ్కర్ కూడలి వద్ద సోమవారం ఆయన 134వ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. డా. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే నేడు భారతదేశం అవిచ్చిన్న భూభాగంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం శక్తివంతం లేకుండా కృషి చేస్తామని హమినిచ్చారు.

సంబంధిత పోస్ట్