వేసవి సెలవులు ముగిసిన వేల పున: ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపాలని NHRC జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ పేర్కొన్నారు. గురువారం కెరమెరి మండలంలోని సుల్తానగూడ ప్రాథమిక పాఠశాలలో సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యన భోజనం అందించాలన్నారు. విద్యా వ్యవస్థను అందరు కలిసి బలోపేతం చేద్దామని అన్నారు.