ఛలో రాజ్ భవన్ ను విజయవంతం చేయండి: ఎన్ఎస్‌యుఐ

85చూసినవారు
నీట్ ప‌రీక్షలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ జ‌రిపించి న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం సాగుతుంద‌ని, జులై 1న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఛలో రాజ్ భ‌వ‌న్‌కు పెద్దఎత్తున త‌ర‌లి వ‌చ్చి విజ‌య‌వంతం చేయాల‌ని ఎన్. ఎస్. యు. ఐ రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శి కపిల్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడారు. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్య‌మిస్తామ‌ని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్