అనారోగ్యంతో లైబ్రేరియన్ మృతి

76చూసినవారు
అనారోగ్యంతో లైబ్రేరియన్ మృతి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన భోజనం రాములు (56) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నిర్మల్ జిల్లా తానూరు గ్రంథాలయంలో లైబ్రేరియన్ గా విధులు నిర్వహించారు. ఆయన మృతికి గ్రంథాలయ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూర్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరు శ్రీనివాస్, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. గతంలో ఆయన ఆదిలాబాద్ గ్రంథాలయంలో 31 సంవత్సరాల పాటు లైబ్రేరియన్ గా సేవలు అందించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్