అక్టోబర్ 13 లోగా దరఖాస్తు చూసుకోండి

50చూసినవారు
అక్టోబర్ 13 లోగా దరఖాస్తు చూసుకోండి
2024-25 విద్యా సంవత్సరానికి గాను విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి" పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం ఈ పాస్ ను జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు అక్టోబర్ 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని డిఎస్సిడబ్ల్యూఓ సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8886976630 సెల్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్