ఆదిలాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిని గెలిపించండి

58చూసినవారు
ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో పీఆర్టీయూటీఎస్ ముందుంటుందని ఆ సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. పీఆర్టీయూ నేతృత్వంలో ఉపాధ్యాయులకు మేలు చేసే జీవోలు, పీఆర్సీలు, కౌన్సెలింగ్ తీసుకొచ్చిన ఘనత ఉందన్నారు. సంఘం బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్