మండల మహాసభలు జయప్రదం చేయండి

67చూసినవారు
ఈనెల 25 న జరిగే సీపీఎం పార్టీ ఆదిలాబాద్ రూరల్ మండల మహాసభలను జయప్రదం చేయాలనీ ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ లోని సీపీఎం కార్యాలయంలో మాట్లాడారు. రూరల్ మండలంలోని సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట రూపాకల్పన చేసేందుకే ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల సమగ్ర అభివృద్ధికై, మండలం లోని గిరిజన గ్రామాల అభివృద్ధికై తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్