ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసిన టీజీవో సంఘం సభ్యులు

80చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసిన టీజీవో సంఘం సభ్యులు
నూతనంగా ఎన్నికైన టీజీవో సంఘం సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషాను గురువారం అయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను శాలువాతో సత్కరించి పూల మొక్క అందజేసి నూతన కమిటీ సభ్యులు పరిచయం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో అధికారులు ముందుండాలని పేర్కొన్నారు. సంఘం కోసం స్థలాన్ని కేటాయించాలని జిల్లా అధ్యక్షుడు శివకుమార్ కలెక్టర్ ను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్