రేపు ఆదిలాబాద్ లో మంత్రి సీతక్క పర్యటన

59చూసినవారు
రేపు ఆదిలాబాద్ లో మంత్రి సీతక్క పర్యటన
జులై 1న సోమవారం ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10: 30 గంటలకు ఆదిలాబాద్ లోని మావల అర్బన్ పార్కులో నిర్వహించనున్న వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10: 55 గంటలకు కలెక్టరేట్ సమావేశం మందిరం వద్ద లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తారు. అనంతరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో శాఖల వారీగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్