కూరగాయల మార్కెట్ ను సందర్శించిన ఎమ్మెల్యే

56చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద గల కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ పరిసరాలను ఆయన పరిశీలించారు. మార్కెట్లో శిథిలావస్థకు చేరుకున్న షాపులను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. షాప్ యజమానులు సైతం సహకరించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ ఎండి ఖమర్ అహ్మద్, బీజేపి కౌన్సిలర్లు, వ్యాపారులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్