గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

65చూసినవారు
ఆదిలాబాద్‌లోని గాంధీచౌక్ సుందరీకరణ కోసం తమవంతు కృషి చేస్తామని ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, ఆదినాథ్, లాలా మున్న, ప్రవీణ్, జోగురవి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్