కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

68చూసినవారు
కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు కలిశారు. ఢిల్లీలో శనివారం కేంద్రం రక్షణ శాఖ మంత్రిని కలిసి ఆదిలాబాద్‌ లో ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్, సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 2014లోనే ఆదిలాబాద్‌లో వైమానిక దళం స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను ప్రారంభించినట్లు గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you