ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ దీక్షలు

75చూసినవారు
ఉద్యోగ నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. దానిని విస్మరించారని ఎమ్మార్పీఎస్ జిల్లాధ్యక్షుడు మల్లేశ్ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఉద్యోగ ఫలితాలను డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. మాదిగలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని రకాల ఫలితాలను నిలిపే వేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్