మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాగన్న

67చూసినవారు
మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాగన్న
అదిలాబాద్ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యాపల్ గూడ కు చెందిన అలిశెట్టి నాగన్న నియమితులైయ్యారు. ఆ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాగన్న కు నియామక పత్రం అందజేశారు. తనకు ఈ పదవి అప్పగించిన పార్టీ జిల్లా నేతలకు, యాపల్ గూడ గ్రామ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్