నార్నూర్: ఏజెన్సీ దళితుల భూ సంరక్ష సమితి ఎన్నిక

52చూసినవారు
నార్నూర్: ఏజెన్సీ దళితుల భూ సంరక్ష సమితి ఎన్నిక
నార్నూర్ మండలంలోని మాలేపూర్ గ్రామంలో శనివారం ఏజెన్సీ దళితుల భూ సంరక్ష సమితి ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్బంగా కమిటీ మండల అధ్యక్షుడిగా గేడం నిరంజన్, ఉపాధ్యక్షుడిగా సంతోష్ మానే, ప్రధాన కార్యదర్శులుగా సదాశివ్, దశరథ్ లను నియమించినట్లు మాతంగ్ ఋషి సంస్కార కేంద్రం అధ్యక్షుడు పండరీ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే దళితుల భూసమస్యలను పరిష్కరించేందుకు ఈ సమితి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్