నార్నూర్: పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఏఐఎంఐఎం నాయకులు

70చూసినవారు
నార్నూర్: పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఏఐఎంఐఎం నాయకులు
నార్నూర్ మండల కేంద్రంలోని మదీన మస్జిదులో బుధవారం ఏఐఎంఐఎం పార్టీ నాయకులు కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా 8వ తేదీన ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామంలో నిర్వహించే జల్సా కార్యక్రమానికి ముస్లిం సోదరులు హాజరై విజయవంతం చేయాలని పార్టీ మండల ఇన్ చార్జి షకీబ్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అబ్దుల్, సోహెల్ ఖాన్, సల్మాన్, ఇర్షాద్, ముజీబ్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్