ఇటీవల భారత రాజధాని ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ ఆపరేషనల్ బ్లాక్ కింద నార్నూర్ ఎంపికైంది. ఆరోగ్యం, వైద్య, వ్యవసాయం, మౌలిక వసతులు, సామజిక అభివృద్ధి, ఆర్థిక సమగ్రత వంటి కీలక రంగాలలో పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం దిశగా పయనించింది. మరి అభివృద్ధిలో వెనుకబడ్డ పక్క మండలమైన గాదిగూడ అభివృద్ధి ఎప్పుడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏఒక్క అధికారి గాదిగూడను పట్టించుకోవడం లేదంటూ వాపోయారు.