నార్నూర్ మండలం కొత్తపల్లి (ఎచ్) గ్రామపంచాయతీకి చెందిన మల్కుగూడ గ్రామంలో గురువారం భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన ప్రకృతి విపత్తు ఏర్పడింది. ఈ సమయంలో గ్రామ సమీపంలోని విద్యుత్తు ట్రాన్సఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.