నార్నూర్: ఘనంగా కామదహనం వేడుకలు

76చూసినవారు
నార్నూర్ మండల కేంద్రంతో పాటు సుంగాపూర్, కొత్తపల్లి వివిధ గ్రామాల్లో గురువారం హోలీ పండుగను పురస్కరించుకొని గురువారం కామదహనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజన ఆదివాసీలు, ప్రజలు కలిసి తమ సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు చేసి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం హోలీ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్