నార్నూర్: ఆకట్టుకున్న ఆదివాసీ యువకుల నృత్యం

63చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నిర్వహించిన హోలీ పండుగ కామదహనం ప్రశాంత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా నార్నూర్ మండలంలోని ఎంపల్లి జైతుగూడ గ్రామ గిరిజన ఆదివాసీ యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మహిళలు చేసే నృత్యాలపై యువకులు 'రేలా రేలా' పాట పడుతూ డప్పులతో ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్