నార్నూర్: మర్రిచెట్టుకు పూజలు చేసిన వివాహిత స్త్రీలు

57చూసినవారు
నార్నూర్ మండలంలోని రాజులగూడలో మంగళవారం మహిళలు కలిసి వట పూర్ణిమ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని వివాహిత స్త్రీలు మర్రిచెట్టు చుట్టూ దారాన్ని కట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఇందులో భాగంగా హిందూ పురాణాలు, ప్రత్యేకంగా సావిత్రి, సత్యవాన్ పురాణం ఆధారంగా తమ భర్త సుదీర్ఘ జీవితం, సుఖం కోసం వివాహిత స్త్రీలు ఉపవాసం చేస్తారు.

సంబంధిత పోస్ట్