నార్నూర్: ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

82చూసినవారు
నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద గురువారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్  నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా కేకు కోసి ఒకరికొకరు తినిపించారు.ఈ కార్యక్రమంలో సురేష్ ఆడే, సయ్యద్ కాసిం రూపదేవ్, నాగోరావ్, బాబాఖాన్, ఫిరోజ్, సుభాష్, జాడే దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్