నార్నూర్: గెలుపొందిన వారికి బహుమతుల అందజేత

82చూసినవారు
నార్నూర్: గెలుపొందిన వారికి బహుమతుల అందజేత
నార్నూర్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఖాందేవ్ జాతర క్రికెట్ క్రీడాపోటీల్లో భాగంగా శనివారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్బంగా మొదటి స్థానంలో గెలుపొందిన న్యూస్టార్ ఉట్నూర్, రెండో స్థానంలో డీసీసీ నార్నూర్ జట్టుకు సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సురేష్, దేవురావు, దాదేఅలీ, కాసిం, బాబాఖాన్, బండు, కాంతారావు, సుభాష్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్