నార్నూర్: ఘనంగా రమాబాయి జయంతి

77చూసినవారు
నార్నూర్: ఘనంగా రమాబాయి జయంతి
నార్నూర్ మండల కేంద్రంలోని త్రిరత్న బుద్ధ విహారులో శుక్రవారం 127వ రమాబాయి అంబెడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళుర్పించారు. అనంతరం బుద్ధ వందన పాటించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, చాళుర్కర్ సునీల్, చాళుర్కర్ భీంరావు, మనోహర్, దేవిదాస్, రుక్మాబాయి, మీనాబాయి, నిర్మల, రాధాబాయి, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్