ప్రశక్తి' అవార్డుకు నార్నూర్ ఎంపిక

71చూసినవారు
ప్రశక్తి' అవార్డుకు నార్నూర్ ఎంపిక
దేశ రాజధాని ఢిల్లీ నుంచి సోమవారం DAPRG అదనపు కార్యదర్శులు కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వివిధ బ్లాక్ లో అమలు చేసిన చర్యలు, ముఖ్య విజయలను స్క్రీనింగ్ కమిటీకి కలెక్టర్ సమర్పించారు సమర్పించారు. దీంతో నార్నూర్ బ్లాక్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కేటగిరిలో ప్రధానమంత్రి 'ప్రశక్తి' అవార్డు-2024 రెండో రౌండుకు ఎంపికైందన్నారు.

సంబంధిత పోస్ట్