నార్నూర్: ట్రిపుల్ ఐటీ కు ఎంపికైన విద్యార్ధి ఆకాష్

1చూసినవారు
నార్నూర్: ట్రిపుల్ ఐటీ కు ఎంపికైన విద్యార్ధి ఆకాష్
నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్ధి జి. ఆకాష్ RGUKT బాసరలో సీటు సాధించాడు. శనివారం విడుదలైన తోలి విడతలో ఎంపికైన ఆయన 6 సంవత్సరాల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయనున్నారని ప్రిన్సిపాల్ ప్రశాంత్ పేర్కొన్నారు. దీంతో పాఠశాల సిబ్బంది, పలువులు ఆకాష్ ను అభినందించారు.

సంబంధిత పోస్ట్