నార్నూర్: ఆదివాసీల మోహతుర్ పండుగ వేడుకలు

80చూసినవారు
నార్నూర్: ఆదివాసీల మోహతుర్ పండుగ వేడుకలు
నార్నూర్ మండలంలోని సుంగాపూర్, గోండుగూడలో మంగళవారం ఆదివాసీలు కలిసి మోహతుర్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న తమ సంప్రదాయబద్దంగా దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారులు, పెద్దలు కలిసి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో లచ్చు పటేల్, జూగాదీరావు, తెలంగరావు, రాము, తుకారాం, కిషన్, సుభాష్, చిత్రు, లక్ష్మణ్, భుమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్